#Telugutv official# jollu Naveen jollu siva and Chennakesav`s family memebers response.. ఎన్ కౌంటర్ బూటకం అని తేలితే ఒక్కో నిందితుడి కుటుంబానికి 50 లక్షల పరిహారామా! నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీమ్ కోర్టు లో ఎన్ కౌంటర్ అంత బూటకం అని కేసు ఫైల్ చేయించారా..? మానవ హక్కుల కమీషన్ , సుప్రీమ్ కోర్టు ,ప్రజా సంఘాలు ఎన్ కౌంటర్ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నాయి. నలుగురు క్రిమినల్స్ ని కాల్చి వేస్తే ఏంటి నష్టం. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు శిక్షలు అమలు చేస్తూ పోతే.. పరిస్థితేంటి..! అనేక ప్రశ్నలు.. ఎవరి సమాధానాలు వారివి..! ఎవరి వెర్షన్స్ వాళ్లవి. నిందితుల కుటుంబ సభ్యులు మాత్రం తొమ్మిది నెలల పాపను రేప్ చేసి చంపిన వాడిని ఏం చేశారు.. అలాగే హాజీపూర్ హత్యల శ్రీనివాస్ రెడ్డిని ఎం చేశారు..! కేవలం బోయ కులస్దులం...మాకు ఎవరు అండ ..దండా లేరని చంపేస్తారా..? కులానికో న్యాయామా ..అని సూటిగా ప్రశ్న వేవారు.?! ||telugutv official|| justice for all| JUSTICE SHOULD BE EQUAL TO ALL

0 Comments