Reason behind death of #Tik Tok Sonika (#Dark Chocolate )|| #TeluguNewsTV టిక్ టాక్ ఫేమస్ డార్క్ చాక్లెట్ సోనికా కేతావత్ఇ క లేరు. 20 రోజుల క్రితం తన ఫ్రెండ్ తో
కలిసి వెళ్తుండగా సోనికాకి ఆక్సిడెంట్ అయినా విషయం తెలిసిందే ఆ ప్రమాదం లో తన రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్ అయి కాళ్ళు తీసేసారు. సరిగ్గా 20రోజుల తరవాత ఆ ఇన్ఫెక్షన్ తన బ్రెయిన్ వరకు సోకి ఆమె నిన్న కన్ను మూసారు. ఇదంతా తన ఫ్రెండ్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే జరిగింది అని ఆమె స్నేహితులు మరియు ఫాన్స్ ఆరోపిస్తున్నారు.
అతి చిన్న వయసులోనే టిక్ టాక్ లో స్టార్ ఎదిగిన సోనికా మరణాన్ని ఆమె ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

0 Comments